‘మేడ్ ఇన్ కొరియా’ ఎఫెక్ట్.. నాగార్జున 100వ సినిమాపై సందేహాలు
టాలీవుడ్‌లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం విడుదల తర్వాత మిక్స్‌డ్ స్పందన తెచ్చుకుంది. ఈ ఫలితంతో దర్శకుడు రా కార్తిక్ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సినిమాలో భావోద్వేగాలు ఉన్నప్పటికీ అవి…