ఉచిత వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి – బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.…
ముద్ర, కుత్బుల్లాపూర్:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 129 - సూరారం డివిజన్ సంజయ్ గాంధీ నగర్ లోని మారుతి మెడికల్ హాల్ వద్ద పుప్పాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని బిఆర్ఎస్…