మోత్కూర్ గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్యగిరి.
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ శాఖా గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్యగిరి ని నియమిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండీ అవైస్ ఉర్ రెహమాన్ చిస్తీ జారీ చేసిన ఉత్తర్వుల ను తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేల్(మంగళవారం)హైదరాబాద్ లోని…