టీపీసీసీ మీడియా, పార్టీ వ్యవహారాల కమిటీల ప్రకటన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ మీడియా కమిటీని నియమించింది. ఈ మేరకు పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆమోద ముద్రతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీ జాబితాను శనివారం విడుదల చేశారు. కమిటీ చైర్మన్…