ధాన్యం నిలువకు అనువైన గోదాములను గుర్తించండి… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ లను పరిశీలించిన కలెక్టర్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రానున్న రబీ సీజన్ సంబంధించిన వారి ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలోని అనువైన గోదాములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.…