వడాయిగూడెం భూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సర్వే నంబర్ 518 భూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ నీల శిరీష…