రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ పర్యటనపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
దావోస్ పర్యటనల ద్వారా తెలంగాణకు రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 2024, 2025 దావోస్ పర్యటనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా…