‘కర్మస్థలం’ నుంచి అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
రాయ్ ఫిల్మ్స్ సమర్పణలో అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. ఈ మూవీని రాయ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సాయి కార్తిక్…