వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం-మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే మెగారెడ్డి
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ముద్ర, వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు.
మంగళవారం వనపర్తి సమావేశం మందిరంలో మున్సిపల్…