మాజీ ఎమ్మెల్యే ఎస్. ఆర్ రెడ్డి మార్నింగ్ వాక్
అభిమానులను పేట ప్రజలను పలకరిస్తూ పార్కులో వాకింగ్
ముద్ర, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి గురువారం మార్నింగ్ వాక్ చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు, సైన్స్ పార్క్ లో కొంత సేపు వాకింగ్ చేస్తూ…