ఆందోల్ జోగిపేట లో అంబరాలను అంటిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు-మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి ముద్ర ప్రతినిధి
జోగిపేట చౌరస్తా లోని మహాత్మా బసవేశ్వర స్వామి, బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో విజయోత్సవ ర్యాలీ లో పాల్గోన్నారు.…