ఆస్తి పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యం.-తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి
ముద్ర, తాండూర్:
తాండూర్ మున్సిపల్ పరిధిలోని వ్యాపారస్తులు, ఇంటి యజమానులు అందరూ సకాలంలో పన్నులు చెల్లిస్తేనే తాండూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…