ఉప్పల్ భగాయత్‌లో మల్కాజిగిరి కార్పొరేషన్ కార్యాలయం
ముద్ర మల్కాజిగిరి
ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్ లో నూతన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.యుద్ధప్రాతిపదికన చదును చేస్తుండటం స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి…