Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nagar Kurnool

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ హజ్ యాత్ర సాగాలి – విజయవంతంగా నిర్వహించిన హజ్ యాత్రికుల టీకా శిబిరం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో బుధవారం హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికుల కోసం వైద్య పరీక్షలు మరియు టీకా శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని జిల్లా హజ్ సొసైటీ…

జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన కోసం మార్చి 28న జిల్లా వ్యాప్తంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాదవ జేఏసీ స్టేట్ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాకల…

టీజీ సెట్‌లో మెరిసిన ముగ్గురు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ముగ్గురు అధ్యాపకులు టీజీ సెట్‌లో అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. లైఫ్ సైన్స్ విభాగానికి…

ప్రజావాణిలో 9 ఫిర్యాదులు స్వీకరణ – జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజల నుండి 9 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల…

ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు – నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై సీజ్ ఆదేశాలు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు.…

శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిలతైల అభిషేక పూజలు…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్; శ్రీ పరాభవ సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం తదియ శనివారం నాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీశనేశ్వర స్వామికి భక్తులచే శని గ్రహ దోష నివారణకు స్వామి వారికి తిలతైలా…

నాగర్ కర్నూల్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి చేతుల…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ పట్టణంలోని నెల్లికొండ క్రాస్ రోడ్డులో గల వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.…

నాగర్‌కర్నూల్ నుంచి గోవా టూర్ – పర్యాటకులకు ప్రత్యేక అవకాశం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రాంత ప్రజలకు పర్యాటకంగా మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ డిపో నుంచి గోవా పర్యటనను ఏర్పాటు చేశారు. ఈ టూర్ ఈ నెల 27వ తేదీ, 2026న…

సాయి గార్డెన్‌లో ఇఫ్తార్ విందు… ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సందడి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు.  ఈ…