Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nagar Kurnool

సీతారాముల కళ్యాణంలో చిన్నారుల ఆకట్టుకున్న వేషధారణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రామస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో చిన్నారులు సీత, రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు. ఈ…

కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్; నాగర్ కర్నూల్ పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.…

నాగర్ కర్నూల్ బస్ స్టేషన్ శంకుస్థాపనకు తేదీ ఖరారు చేయాలి: ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: హైదరాబాద్: అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో నిర్వహించిన టీజీ ఆర్టీసీ (TGRTC) సమీక్షా సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి…

కంటి శిబిరంలో 86 మందికి పరీక్షలు – 41 మందికి ఆపరేషన్లు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం పాత కలెక్టరేట్ భవనం 102వ గదిలో నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతంగా జరిగినట్లు జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ హెచ్.…

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపికలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రభుత్వం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్‌లో 2026-27 విద్యాసంవత్సరానికి నాల్గవ తరగతి ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపిక పోటీలు…

శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు అన్నప్రసాద పంపిణీ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద…

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2026కు ఆర్ట్స్ & కామర్స్ కళాశాల విద్యార్థి ఎంపిక

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : శ్రీ ఉమామహేశ్వర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కొండనాగులలో నిర్వహించిన జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2026 పోటీల్లో ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ…

ఎస్సీ కార్పొరేషన్‌లో స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఫేజ్-1 కింద స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎస్. గోపాల్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు…

రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి అభినందనలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ…

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ V108A మొదటి క్యాబినెట్ సమావేశం – గవర్నర్ కలిమిచెర్ల రమేష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V108A ఆధ్వర్యంలో మొదటి క్యాబినెట్ సమావేశం కల్వకుర్తి పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్…