ఈ ప్రభుత్వం మీది.. అండగా ఉంటాం…
మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు సీఎం భరోసా
బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కుల అందజేత
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఈ ప్రభుత్వం మీది.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.. మీకు అండగా ఉంటామంటూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్…