వైద్య కళాశాల నూతన భవనంలో వెంటనే తరగతులు ప్రారంభించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ముద్ర, వనపర్తి:
ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనంలో వెంటనే విద్యార్థులకు తరగతులను ప్రారంభించేందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కొత్త భవనాన్ని సందర్శించి,…