22 వార్డులో నూతన కరెంటు లైన్ ఏర్పాటు : కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి:
పట్టణంలోని 22వ వార్డు పరిధిలోని న్యూ రామ్ నగర్ లో నూతన నిర్మాణాలు జరిగినందున నూతన కరెంటు లైన్ ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలు…