కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి: బండి రమేష్
ముద్ర కూకట్పల్లి:
జిల్లా పార్టీ నియామకాల్లో కూకట్పల్లి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. గురువారం కూకట్పల్లి పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నూతన కమిటీ…