ఐకేపీల ద్వారా దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి-సిపిఎం.
ముద్ర,మోత్కూరు:
రైతులు పండించిన వరి ధన్యాన్ని కల్లాలలో అరపోసి, దాన్యం కొనుగోలు కోసం గత పదిహేను రోజులుగా రైతులు ఎదిరిచూస్తున్నారని మండలంలోని పిఏసిఎస్ ,ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహించే దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే…