అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ తనిఖీ -జిల్లా ఎస్పీ నరసింహ
ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య వారధిగా ఉన్న జాతీయ రహదారి 65 పై కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాపురం వద్ద ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ ను ఈరోజు జిల్లా ఎస్పీ నరసింహ…