శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్
ముద్ర, తిరుమల :
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రతాప్ శుక్లా, ఆయన…