పాలమూరు కాంగ్రెస్ లో ఎవరికి వారే….!
- మున్సిపల్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ లో కల్లోలం
- రెండు వర్గాలుగా చీలిన నాయకులు
- ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డీసీసీ అధ్యక్షులు
- తమ వర్గం నేతకు మేయర్ పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే పై తిరుగుబాటు…