నార్సింగ్ చౌరస్తాలో.. 3 వేల గజాల పార్కును కాపాడిన హైడ్రా
రూ. 60 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 09:
గండిపేట మండలం, నార్సింగ్ విలేజ్, ఆరుణోదయ హౌసింగ్ సొసైటీలోని పార్కును కబ్జాల చెర నుంచి సోమవారం హైడ్రా విముక్తి కల్పించింది. నార్సింగ్ సబ్…