కొత్తగా ఏర్పడిన పట్టణాలనూ పీఎంఏవై పరిధిలో తీసుకురావాలి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ :
కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలను కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పరిధిలోకి తీసుకురావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన…