జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన ఎక్స్‌రే సేవలు – రోగుల ఆవేదన
ముద్ర ప్రతినిధి- నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా ఎక్స్‌రే యంత్రం పనిచేయకపోవడంతో చికిత్స కోసం వచ్చే సాధారణ రోగులు మాత్రమే…