వంశవృద్ది అనుగ్రహించేది గయాక్షేత్రం – బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ….
కోరుట్ల, ముద్ర;
మనిషి జీవితంలో వంశాభివృద్ధి అనేది కేవలం కుటుంబ పరంపర కొనసాగింపే కాదు, పితృఋణం తీర్చుకునే పవిత్ర బాధ్యత కూడా. ఈ వంశవృద్ది దైవానుగ్రహంతోనే సాధ్యమవుతుందని, ఆ దైవ కృపను ప్రసాదించే మహిమాన్విత స్థలం…