నేటి నుండి 17 వరకు జిల్లాలో ఘనంగా ‘విద్యా వారోత్సవాలు’ : కలెక్టర్ అనురాగ్ జయంతి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు జిల్లావ్యాప్తంగా ‘విద్యా వారోత్సవాలను’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా…