కరీంనగర్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ల ఒప్పందం -మంత్రి పొన్నం ప్రభాకర్
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ తీరుతో కరీంనగర్ అవినీతిమయమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్…