Take a fresh look at your lifestyle.
Browsing Tag

Political Updates

కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!

అధికారం లేక విపక్షం విలవిల.. నిప్పు తొక్కిన కోతుల్లా ప్రవర్తన ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కాంగ్రెస్‌ కార్యకర్తల కృషితోనే ప్రజా పాలన సాధ్యం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉద్ఘాటన ముద్ర, ఖమ్మం : గత పాలకులు…

సీఎంతో సమావేశానికి జగిత్యాల కాంగ్రెస్‌ నేతలు…

హైదరాబాద్ కు తరలి వెళ్ళిన సీనియర్లు... నామినేటెడ్ పదవులు తమకే దక్కాలని డిమాండ్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు 70మంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంగళవారం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఇటీవలే…

పార్టీ పేరు మార్చి నష్టపోయాం-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భవిష్యత్తులో టీఆర్ఎస్ గానే కొనసాగుతాం రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఉంటా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ముద్ర, మంచిర్యాల : టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి తాము రాజకీయంగా చాలా నష్టపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్‌లో కృష్ణారెడ్డికి కీలక బాధ్యత

నాగర్ కర్నూల్ - ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధిగా కృష్ణారెడ్డిని నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయనను అధికారికంగా నియమించినట్లు పార్టీ వర్గాలు…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల.

ముద్ర. పరకాల : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి విడుదల చేశారు. ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయన వార్డులలో ఎక్కడ రెబల్స్ బెడద లేకుండా చూసి అభ్యర్థులు జాబితాను…