మానకొండూర్‌లో దివ్యాంగులకు వాహనాల పంపిణీ – పోషణ అభియాన్ కార్యక్రమాలకు శ్రీకారం
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ జిల్లా మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌లో ఉన్న దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో శుక్రవారం (10.04.2026) ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (99) రోజుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ…