ప్రజావాణి కార్యక్రమం రద్దు-జిల్లా కలెక్టర్ హనుమంతరావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందున కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. విషయాన్ని…