కరపత్రం ఆవిష్కరణ
కోరుట్ల, ముద్ర;
కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ పరంపరలో భాగంగా ఐదవ పురాణమైన “శ్రీ మహా వరాహ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞము” కరపత్రాల ఆవిష్కరణ…