పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి
కోరుట్ల, ముద్ర;
భారతీయ జనతా పార్టీ 47వ స్థాపన దివస్ సందర్భంగా కథలాపూర్ మండల పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వర్ రావు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ…