రామ్ చరణ్ ‘పెద్ది’కి కొత్త టార్గెట్?.. రిలీజ్ డేట్‌పై హాట్ టాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడన్న ప్రచారం అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది.…