పేరుకే అది పెద్ద షాపింగ్ మాల్ అక్కడ వస్తువులన్నీ గడువు మీరినవే
అధికారులకు పిర్యాదు చేసినా చర్యలు శూన్యం
రిలయన్స్ షాపింగ్ మాల్ ను సీజ్ చేయాలని ప్రజల డిమాండ్
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
అదొక జిల్లా కేంద్రం, అక్కడొక రిలయన్స్ సంస్థ పెద్ద షాపింగ్ మాల్, వినియోగదారులకు అక్కడ అన్ని…