శ్రీరామనవమినికి అన్ని ఏర్పాట్లు చేయాలి : చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రాబోవు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని వివిధ దేవాలయాలను సందర్శించారు. ఈ…