మాదిగలకు 11% రిజర్వేషన్ల డిమాండ్ -ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శ్రీనివాస్
ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:
మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సిద్ధిపేటలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు.…