మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మహిళలు భారీగా…