ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి
ముద్ర, వనపర్తి:
వనపర్తి మండలం కాశీంనగర్ శివారులోని ఎర్రగట్టు పై వెలసిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ…