నా నియోజకవర్గంలో అక్రమాలు జరిగితే సహించను: సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 294/2లో సుమారు 3 ఎకరాల 20 గుంటల అసైన్డ్ భూమి కేటాయింపుపై వివాదం చెలరేగింది.ఈభూమిని టీజీఐఐసీ పేరుతో కుసుమ్ కుమార్ అనే వ్యక్తికి కేటాయించినట్లు సమాచారం…