పార్కు స్థలాలను కాపాడండి
నార్సింగి కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్న కాలనీవాసులు
ముద్ర, బండ్లగూడ: పార్కుల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఇచ్చిన స్థలాలను కబ్జాదారుల నుండి విముక్తి చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ నగర్ కాలనీవాసులు…