ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం
ముద్ర, కోరుట్ల;
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం రోజు సాయంత్రం సామూహిక "శ్రీ వెంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం" ను ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహచారి వైదిక…