అక్రమ ఇసుక రవాణాకు కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ హెచ్చరిక
ముద్ర,భువనగిరి:
జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో, జిల్లా ఎస్పీ కే నరసింహతో…