తెలంగాణ యువతకు ఉన్నత విద్యామండలి కొత్త కోర్సులు- టి-సాట్ లైవ్ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్…
• యూజీ అండ్ పీజీ విద్యార్థుల కోసం 39 స్పెషల్ కోర్సులు
• విజన్ 2047 లక్ష్యంగా కార్యాచరణ
ముద్ర, శేరిలింగంపల్లి :
తెలంగాణ యువత కోసం ఉన్నత విద్యామండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతికతకు అనుసంధానం చేస్తూ కొత్త కోర్సులు…