రేపు సంగారెడ్డిలో జాబ్ మేళా….పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ ప్రతిమా
ముద్ర ప్రతినిధి, మెదక్:
యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 8న ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజ్ లో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్…