భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ లకు విశ్వ సేవా రత్న బిరుదు ప్రధానం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కు విశ్వ సేవా రత్న బిరుదు విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రధానం చేశారు. శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా విద్యా…