ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి
బోథ్, ముద్ర:
తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీటిని అందించి జిల్లాను సస్య శ్యామలం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన - ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా…