Take a fresh look at your lifestyle.

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 20 నుంచి 25 వరకు పర్యాటకుల మృతి?

దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి ప్రభుత్వ వర్గాల ప్రకారం కనీసం 25 మంది మృతి మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందన్న సీఎం ఒమర్ అబ్దుల్లా దాడిని ఖండించిన ప్రధాని మోదీ, కఠిన చర్యలకు ఆదేశం పరిస్థితి…

సేవ్ శ్రీరాంనగర్’ అంటూ జి.హెచ్.ఎం.సి కార్యాలయంలో మర్మోగిన నినాదాలు

మాదాపూర్, ముద్ర విలేఖరి: మా కాలనీని అక్రమ వ్యాపారుల బారి నుండి రక్షించండంటూ కొండాపూర్ లోని శ్రీరాంనగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో శ్రీరాంనగర్ కాలనీ వాసులు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం…

దశల వారీగా గ్రామాల అభివృద్ధికి కృషి… ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి 

మంచాలలో రూ. 4.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన  ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: దశలవారీగా గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం…

నన్ను చంపాలని చూస్తున్నారు: లావణ్య

రాజ్ త‌రుణ్ కేసులో కీల‌క మ‌లుపు త‌న‌ను చంపేస్తారంటూ లావణ్య ఆరోప‌ణ‌లు ముద్ర గండిపేట్ విలేకరి : హీరో రాజ్‌ తరుణ్‌, బాషా నన్ను చంపేయాలనుకుంటున్నారని లావణ్య ఆరోపించింది. టాలీవుడ్ హీరో రాజ్ త‌రుణ్, అత‌డి మాజీ ప్రేయసి లావ‌ణ్యల‌ వివాదం…

భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం

రైతు భూములకు పూర్తి భరోసా: జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం  భూభారతి చట్టమని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. గురువారం బుగ్గారం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని రైతు వేదికల్లో…

జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి: ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 10వవార్డు లింగంపేటలో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కార్యక్రమంలో భాగంగా 13 లక్షలతో నిర్మించిన బస్తి…

భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

భూ హక్కుల సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలి భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం ప్రజాపాలన లో చారిత్రక మార్పు, అవగాహన సదస్సులో కలెక్టర్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అచ్చంపేట ముద్ర: రాష్ట్ర…

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి.

నాలుగవ రాష్ట్ర మహాసభల గోడప్రతి ఆవిష్కరణ.. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏశమేణి గణేష్ మెట్ పల్లి ముద్ర: మెట్ పల్లి పట్టణంలో కార్మిక శాఖ కార్యాలయ ఆవరణ వద్ద గురువారం ఏఐటీయూసీ అనుబందం, తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల…

మేధావుల మేధోమధనం తోనే భూభారతి ఎమ్మెల్యే మెగా రెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి: రాష్ట్రంలోని రైతులు, మేధావులు, నాయకులు సహా అందరి సలహాలు, సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం - 2025 ను రూపొందించి అమలులోకి తెచ్చిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం ఘనపురం మండల కేంద్రంలోని…

ఘనంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సతీమణి జన్మదిన వేడుకలు

ముద్ర, ధర్మపురి: ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి అట్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి జన్మదిన వేడుకలను ధర్మపురి క్యాంప్ ఆఫీస్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ దంపతులకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా…