అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం: ఎంపీ చామల, ఎమ్మెల్యే మల్ రెడ్డి
పట్నంలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ తన జీవితాంతం కృషి చేశారని, మహనీయుడు కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే…